Jan 15, 2025, 05:01 IST/
సంక్రాంతికి మీ సెల్ఫీ పంపండి.. లోకల్ యాప్ నుంచి Gifts పొందండి
Jan 15, 2025, 05:01 IST
ఇంటి ముందు ముగ్గులతో, భోగి మంటలతో, గంగిరెద్దుల ఆటలతో అంతా ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. కొత్త అల్లుళ్లు, తోటి కోడళ్లతో కుటుంబాలు సంక్రాంతిని జరుపుకుంటాయి. ఊరంతా ఆనందంగా గడుపుతారు. మీరు మీ కుటుంబంతో జరుపుకునే సంక్రాంతి పండుగను సెల్ఫీ ఫోటో తీసి మాకు పంపండి. ముగ్గులతో, డూడూ బసవన్నలతో, జల్లికట్టుతో, పందెం కోడితో ఇలా ఏ రకంగానైనా సరే సెల్ఫీని పంపండి. అత్యధిక షేర్స్ వచ్చిన టాప్ 3 ఫొటోలకు ఆకర్షణీయమైన బహుమతులు అందించబడును.