Jan 30, 2025, 17:01 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
మహబూబ్ నగర్: కలెక్టర్ కార్యాలయంలో అమరవీరులకు నివాళులు
Jan 30, 2025, 17:01 IST
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భారత అమరవీరుల దినోత్సవంగా పాటిస్తూ గురువారం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆధ్వర్యంలో దేశ స్వేచ్ఛకోసం ప్రాణాలను త్యాగం చేసిన ధైర్యవంతులకు హృదయపూర్వక నివాళులు అర్పించారు. వారి గౌరవార్థం రెండు నిమిషాలు మౌనం పాటించారు. మన స్వాతంత్య్రం కోసం వారి త్యాగాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకుందాం, సమర్థిద్దాం అని అన్నారు. కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.