Sep 26, 2024, 15:09 IST/
OTT లోకి "దేవర" వచ్చేదెప్పుడంటే?
Sep 26, 2024, 15:09 IST
ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విడుదలకు రెండు రోజుల ముందుగా దేవర ఓటీటీ స్ట్రీమింగ్పై ఓ అప్డేట్ వచ్చేనట్లు సమాచారం. దేవర ఓటీటీ రైట్స్‌ను డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూ.155 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే దేవర ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌తో మేకర్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం.