హర్ష సాయికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు

80చూసినవారు
హర్ష సాయికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. 'దిశా యాప్' ప్రమోష‌న్‌ కోసం హర్ష సాయిను ఉపయోగించుకున్నారు. లైంగిక దాడి కేసులో హర్షసాయి నిందితుడు కావడంతో అతనితో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ను రద్దు చేసుకున్నట్లుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఒక సినిమా డిస్కషన్‌ కోసం విల్లాకి పిలిచి తనపై అత్యాచారం చేశాడని హర్ష సాయిపై ఓ యువతి తెలంగాణలోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్