ఒకే రోజు 42 షోలు.. ‘దేవర’ ALL TIME RECORD

66చూసినవారు
ఒకే రోజు 42 షోలు.. ‘దేవర’ ALL TIME RECORD
కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టి అరుదైన రికార్డ్ సృష్టించనుంది. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్‌లో ఒకే రోజు 42 షోలు ప్రదర్శించనున్నారు. ఈ ఘనత అందుకున్న తొలి చిత్రం ‘దేవర’ అని ట్వీట్ చేసింది. ఒంటిగంట షోలు కూడా వేయనున్నట్లు తెలిపింది. ఈ మల్టీప్లెక్స్‌లో ఇప్పటివరకు మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమా ఒక్కరోజులో 41 షోలలో ప్రదర్శించబడింది.

సంబంధిత పోస్ట్