Nov 24, 2024, 03:11 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల: అసెంబ్లీలో చర్చించిన అంశాలపై చర్యలు తీసుకోకపోతే ఎలా?
Nov 24, 2024, 03:11 IST
అసెంబ్లీలో లేవనెత్తిన సమస్యలపై కూడా అధికారులు చర్యలు తీసుకోకపోతే ఎలాగని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు. తాను అసెంబ్లీలో చర్చించిన సమస్యలపై అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని శనివారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. తన నియోజవర్గంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ భూసేకరణలో భారీగా అక్రమాలు జరిగాయని అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు.