గద్వాల్ జిల్లా కేంద్రంలో ఏవో వీరభద్రప్పకి శనివారం వినతిపత్రం అందజేసిన కార్మికులు. ఐఎఫ్టీయూ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి జమ్మిచెడ్ కార్తీక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ అనుబంధం గద్వాల్ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 1000 మంది కార్మికుల జీతాలు 5, నుంచి 8 నెలల వరకు జీతాలు పెండింగ్ ఉన్నాయని, రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.