గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు 6 వేల పింఛన్ పెంచాలి

83చూసినవారు
గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు 6 వేల పింఛన్ పెంచాలి
జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు మాట్లాడుతూ గత 11 నెలలుగా వికలాంగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని శనివారం అన్నారు. వికలాంగులకు పింఛన్ల పెంపు, సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వీఎచ్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరసన దీక్షకు వికలాంగులకు పోరాటానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు పలికారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్