Mar 12, 2023, 08:03 IST3BHK విల్లా అమ్మబడునుMar 12, 2023, 08:03 ISTప్రాపర్టీ రకం: 3BHK విల్లా ప్రాంతం: 240 గజాలు చిరునామా: రాజమండ్రి GSL మెడికల్ కాలేజ్ ఎదురుగా ఫోన్ నంబర్: 9908521528 చదరపు అడుగుకి ధర: 86,00,000 ఇతర వివరాలు: రాజమండ్రి GSL మెడికల్ కాలేజ్ ఎదురుగాస్టోరీ మొత్తం చదవండి
Dec 04, 2024, 10:12 IST/రోశయ్య విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం: CMDec 04, 2024, 10:12 ISTతెలంగాణ ఆర్థికంగా ప్రగతి బాటలో పయనించాలంటే ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో ఉంటుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం స్వర్గీయ కొణిజేటి రోశయ్య మూడవ వర్ధంతి కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. ఆర్యవైశ్య ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ లో ఏదైనా మంచి ప్రదేశాన్ని గుర్తిస్తే అక్కడ రోశయ్య విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగో వర్ధంతిలోపు విగ్రహ ఏర్పాటు జరగాలన్నారు.