బ్రాహ్మణచెరువులో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం

59చూసినవారు
బ్రాహ్మణచెరువులో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం
పెనుమంట్ర మండలం బ్రాహ్మణ చెరువులో మంగళవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించారు. డా. అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికీ పర్యటించిన వైద్య సిబ్బంది పలువురు చిన్నారులు, వృద్ధులు, గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. పీహెచ్సీ సిబ్బంది, ఏఎన్ఎం లక్ష్మి, హెచ్ ఏ కృష్ణ, అంగన్వాడీ టీచర్స్ సుజాత, సువర్ణ, విజయమ్మ, పైలట్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్