నాకు టి.సి ఇప్పించండి

59చూసినవారు
తనకు టిసి ఇవ్వాలని పాలకొల్లు, రంగమన్నారు పేటలోని, సన్ షైన్ స్కూల్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ, టిసి ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నారని ఆచంట మండలం కరుగోరుమిల్లి గ్రామానికి చెందిన విద్యార్దిని రాయపురెడ్డి జ్ఞానేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తల్లిదండ్రులతో పాలకొల్లులో ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు ఇంజనీరింగ్ కాలేజ్ సీటు వచ్చిందని, అధికారులు జోక్యం చేసుకుని టిసి ఇప్పించాలని కోరారు

సంబంధిత పోస్ట్