పారిశ్రామిక ఔత్సాహికులకు రేపు జంగారెడ్డిగూడెంలో సదస్సు

65చూసినవారు
ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం కింద సూక్ష్మ లఘు, మధ్యతరగతి పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహికులకు అవకాశం కల్పిస్తున్నట్లు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు మంగళవారం అన్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఆలపాటి గంగాభవాని కళ్యాణమండపంలో అవగాహన సదస్సు జరుగుతుందని కావున ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలాన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్