JRG: పట్టణ ప్రజలకు కమిషనర్ విజ్ఞప్తి

75చూసినవారు
ప్రతి సోమవారం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కె. వి వెంకటరమణ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడారు. మిగతా రోజుల్లో పట్టణ ప్రజలు తమ సమస్యలను నేరుగా వచ్చి తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని పట్టణ ప్రజలకు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్