ఘనంగా జరుగుతున్నా పెద్దింట్లమ్మ తల్లి తిరునాళ్ల

564చూసినవారు
ఘనంగా జరుగుతున్నా పెద్దింట్లమ్మ తల్లి తిరునాళ్ల
వీరమ్ముకుంట కొల్లేరు లో శ్రీ పెద్దింట్లమ్మ తల్లి జాతర ఘనంగా జరుగుతోంది మొదటి రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ది. 24వ తేదీ వరకు అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరుగుతుందని అలాగే 25వ తేదీన భారీ అన్న సమారాధన జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్