సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌‌ మూవీ 'సుబ్రహ్మణ్య' గ్లింప్స్ విడుదల (వీడియో)

83చూసినవారు
ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ దర్శకత్వంలో తన కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం “సుబ్రహ్మణ్య” గ్లింప్స్ నేడు విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు, విఘ్నేష్ రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌‌గా వస్తోన్న 'సుబ్రహ్మ ణ్య' తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్