కైకలూరు: తిరునాళ్లను తలపిస్తున్న మందుబాబుల కోలాహలం

57చూసినవారు
కైకలూరులోని లక్కీ వైన్స్ వద్ద మందుబాబుల కోలాహలం తిరునాళ్లను తలపించింది. కైకలూరు నియోజవర్గంలోని నాలుగు మండలాల్లో బుధవారం రాత్రి కొత్త మద్యం దుకాణాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ప్రభుత్వ మద్యం దుకాణాలు తొలగించారు. డీడీలు, సరుకు ఇవ్వడం ఆలస్యం కావడంతో రాత్రి 7 గంటల వరకు దుకాణాలు తెరుచుకోలేదు. దీంతో ఉదయం నుంచి మందుబాబులు మద్యం కోసం ఎదురుచూపులు చూశారు. దుకాణాల వద్ద బారులు తీశారు.

సంబంధిత పోస్ట్