నూరుశాతం పింఛన్‌లు పంపిణీ చేసాం

66చూసినవారు
నూరుశాతం పింఛన్‌లు పంపిణీ చేసాం
కైకలూరు నియోజకవర్గ వ్యాప్తంగా అక్టోబరు ఒకటో తేదీనే నూరుశాతం పింఛన్‌లు పంపిణీ చేయడం జరిగిందని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు.ఉదయం 6 గంటలనుండే ప్రభుత్వ యంత్రాంగం పింఛన్లు అందివ్వడం మొదలుపెట్టిందన్నారు.మండలం లోని వరహాపట్నం గ్రామంలో మంగళవారంఎన్టీఆర్ భరోసా పింఛన్లను కామినేని శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేశారు.పెంచిన పింఛన్లు అవ్వ, తాతలకు అక్క,చెల్లెళ్లకు ఎంతగానో దోహద పడుతున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్