మొగల్తూరు: కాలనీకి డ్రైనేజీ సహకారం అందజేయాలని వినతి

69చూసినవారు
మొగల్తూరు: కాలనీకి డ్రైనేజీ సహకారం అందజేయాలని వినతి
మొగల్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఆదర్శ్ కాలనీకి డ్రైనేజీ సహకారం కల్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ నాయకులు, ఎడ్ల. చిట్టిబాబు ఆధారంలో ఆదర్శ్ కాలనీ లబ్దిదారులు సోమవారం ఉదయం మొగల్తూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్న సమస్యలను వినతి పత్రం అందజేసి, వెంటనే డ్రైనేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్