కార్మికులపై వేధింపుల ఆపాలి

76చూసినవారు
కార్మికులపై వేధింపుల ఆపాలి
మధ్యాహ్న భోజనం కార్మికులపై వేధింపులు ఆపాలని, అదేవిధంగా వారిని తొలగించే కార్యక్రమాలకు స్వస్తి పలకాలని సిఐటియు జిల్లా కార్యదర్శి జి రాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ఆగిరిపల్లి లోని సుందరయ్య భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు, ధరల పెరుగుదలకు అనుగుణంగా పిల్లలకు ఇచ్చే మెనూ చార్జీలు పెంచాలని సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్