విస్సన్నపేట: విశాఖ ఉక్కుపై స్పష్టమైన ప్రకటించాలి

76చూసినవారు
విస్సన్నపేట: విశాఖ ఉక్కుపై స్పష్టమైన ప్రకటించాలి
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ ఉక్కుకు గనులు కేటాయిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. విస్సన్నపేటలోఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవించి గనులు కేటాయింపుకు అసెంబ్లీ తీర్మానం చేయాలని కోరారు. బాధ్యత గల ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం లేదని హరినాథ్ విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్