పాలకొల్లు పంచరామ క్షేత్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ క్షిరా రామలింగేశ్వ స్వామివారి ఆలయానికి సోమవారం ఉదయం నుంచి భక్తులు పోటేత్తారు. ఆఖరి కార్తీక సోమవారం సందర్బంగా భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. అర్చకులు స్వామివారికి అభిషేకలు నిర్వహించారు. భక్తులు అభిషేకం కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించి పూజలు చేశారు.