ఇసుక స్టాక్ పాయింట్ ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

58చూసినవారు
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నూతన ఇసుక విధానం సోమవరం నుండి అమల్లోకి రానున్నదని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి చెప్పారు.    కుక్కునూరు మండలం వింజరం గ్రామంలో ఇసుక స్టాక్ పాయింట్ ను సందర్శించి ఇసుక లభ్యతను ఆదివారం పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్