పోలవరం ప్రాజెక్టు వద్ద విదేశీ నిపుణుల కమిటీ సమీక్ష

82చూసినవారు
ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో గురువారం విదేశీ నిపుణుల బృందం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో అతుల్ జైన్‌తో పాటు నిపుణుల బృందం సుదీర్ఘంగా చర్చించింది. అలాగే పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సమీక్షించింది. ప్రాజెక్టు కాంట్రాక్టర్ల వద్ద పలు విషయాలని సేకరించింది. అలాగే సాంకేతిక వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్