ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పై దాడిని ఖండిస్తున్న విజయ శేఖర్

60చూసినవారు
ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పై దాడిని ఖండిస్తున్న విజయ శేఖర్
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన నాయకుడి పై దాడి జరగడం బాదింపదగిన విషయమని విజయ శేఖర్ పేర్కొన్నారు . ఎన్డీఏ ప్రభుత్వం 5+5 భద్రత సెక్యూరిటీ పెంచాలని ఇలాంటి దాడులు మళ్లీ పునరుత్వం కాకుండా ఉండాలని కూటమి ప్రభుత్వాన్ని వినయుంచుకుంటున్నాను అని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్