అత్తిలి: గర్భిణీలకు ఆరోగ్యం పట్ల అవగాహనా కార్యక్రమం

65చూసినవారు
అత్తిలి: గర్భిణీలకు ఆరోగ్యం పట్ల అవగాహనా కార్యక్రమం
అత్తిలి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో గర్భిణీలకు, చిన్న పిల్లలకు ఆరోగ్యం పట్ల అవగాహనా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అత్తిలి పి.హెచ్.సి. డా. సురేఖ, మండల అంగన్‌వాడీ సూపెర్వైసర్‌ కుమారి, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొని గర్భిణీలకు, పిల్లలకు ఆహార, ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు.
Job Suitcase

Jobs near you