ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు పాఠశాలలో స్వాతంత్రం దినోత్సవం సందర్భంగా గురువారం జవాన్ మాకా శ్రీనివాసరావుకు, రైతులకు, పాఠశాల పారిశుద్ధ్య కార్మికురాలు షేక్ ఉన్నీషాను సన్మానించారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.