స్పాట్‌లోనే ఓటు హక్కు కల్పించండి: సీఈఓ

51చూసినవారు
స్పాట్‌లోనే ఓటు హక్కు కల్పించండి: సీఈఓ
చాలా మంది ఉద్యోగుల పేర్లు పోస్టల్ బ్యాలెట్ జాబితాలో లేకపోవడంతో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పాట్‌లోనే ఫామ్-12 స్వీకరించి అర్హులైన ఉద్యోగులందరికీ ఓటు హక్కు కల్పించాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆర్వోలకు ఆదేశించారు. మే1 లోపు ఫామ్-12 సమర్పించలేకపోతే.. ఆర్వోలకు సమర్పించేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. 7, 8 తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.