‘తల్లికి వందనం’పై అసత్య ప్రచారాలు: లోకేష్

591చూసినవారు
‘తల్లికి వందనం’పై అసత్య ప్రచారాలు: లోకేష్
సీఎం చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు తాము కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేష్ అన్నారు. అసెంబ్లీలో విద్యాశాఖపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. కేజీబీవీ వంటి రెసిడెన్షియల్ స్కూళ్లను బలపర్చాలని పేర్కొన్నారు. అలాగే విద్యాకానుకను కొనసాగిస్తామన్నారు. ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి కొన్ని పత్రికలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్