ఏపీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి

67చూసినవారు
ఏపీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గుణదల వద్ద వాకింగ్ చేస్తున్న వారిపై బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్