మంగమ్మ తల్లి గుడి వద్ద వరద ఉధృతి (వీడియో)

57చూసినవారు
ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి. ఏలూరు జిల్లా గుబ్బల మంగమ్మతల్లి ఆలయం వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరదలో పలువురు భక్తులు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని భక్తులను సురక్షితంగా కాపాడారు.

సంబంధిత పోస్ట్