గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై బుధవారం కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.