ఏపీలో ఆ స్కీమ్ మళ్లీ మొదలు!

58చూసినవారు
ఏపీలో ఆ స్కీమ్ మళ్లీ మొదలు!
AP: 2014-2019 టీడీపీ పరిపాలన కాలంలో మహా ప్రస్థానం అంబులెన్స్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఆ పథకం అమలు కాలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని మళ్లీ అమలు చేయనుంది. మనిషి చనిపోయిన సమయంలో పడే రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక్క 108కి కాల్ చేస్తే సరిపోతుంది. దీనితో అంబులెన్స్‌ల దోపిడికి కూడా చెక్ పెట్టినట్లేనని చెప్పొచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్