సూపర్ సిక్స్‌కు కొత్త అర్థం చెప్పిన మాజీ ఎంపీ

63చూసినవారు
సూపర్ సిక్స్‌కు కొత్త అర్థం చెప్పిన మాజీ ఎంపీ
ఏపీ ప్రజలను సూపర్ సిక్స్ అంటూ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, వైసీపీని గెలిపించేందుకు రెడీగా ప్రజలు ఉన్నారన్నారు. చంద్రబాబు లోఫర్ సిక్స్.. పవన్ కళ్యాణ్ జోకర్ సిక్స్ అంటూ సూపర్ సిక్స్ పథకాలను ఆయన పోల్చారు. డిప్యూటీ సీఎం పవన్ జోకర్‌లా టీడీపీకి వంత పాడుతున్నారని గోరంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్