‘రాజా సాబ్' నుంచి క్రేజీ అప్డేట్(వీడియో)

50చూసినవారు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం 'రాజా సాబ్'. ప్రస్తుతం ఈ మూవీ శరేవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో మేకర్స్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు(సోమవారం) సాయంత్రం 4.05గంటలకు రాజా సాబ్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23)కి ముందే పోస్టర్ రిలీజ్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్