దేశాలు దాటుతున్న రామ్ చరణ్ క్రేజ్ (VIDEO)

79చూసినవారు
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ఇటీవల ఇందులోని ‘రా మచ్చా..’ పాటను విడుదల చేశారు. తాజాగా దక్షిణకొరియా సింగర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ పార్క్ మిన్ తన బృందంతో కలిసి ఈ పాటకు స్టెప్పులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది

సంబంధిత పోస్ట్