హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

64చూసినవారు
హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్
ఏపీ హైకోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని ఆయన పిటిషన్ వేశారు. స్వీకరించిన న్యాయస్థానం మంగ‌ళ‌వారం విచారించే అవకాశం ఉంది. 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా, అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేపట్టారని అల్లు అర్జున్‌పై కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్