జీవో 55.. మెరిట్‌ తక్కువ ఉన్న అభ్యర్థులకు రిజ‌ర్వ్‌డ్ కేటగిరిలో అవకాశం

51చూసినవారు
జీవో 55.. మెరిట్‌ తక్కువ ఉన్న అభ్యర్థులకు రిజ‌ర్వ్‌డ్ కేటగిరిలో అవకాశం
తెలంగాణలో గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 55 ప్రకారం.. ప్రతి మల్టీజోన్‌లోని పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో 40 శాతం అభ్యర్థులను మెరిట్‌ ప్రకారం ఎంపిక చేస్తే.. 60 శాతం అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లను వర్తింప చేస్తారు. దీంతో మెరిట్‌ ఉన్న రిజ‌ర్వ్‌డ్ అభ్యర్థులు ఓపెన్‌ కోటాలో ఎంపికవుతారు. మెరిట్‌ తక్కువ ఉన్న అభ్యర్థులకు.. రిజ‌ర్వ్‌డ్ కేటగిరిలో అవకాశం లభిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్