బుక్ అయిన వైసీపీ మాజీ మంత్రి

79చూసినవారు
బుక్ అయిన వైసీపీ మాజీ మంత్రి
ఏపీలో నెలకొన్న పరిణామాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం.. దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వం- వైసీపీకి మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. విమర్శలు ప్రతివిమర్శలకు కారణమైంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌ రెడ్డిని సోషల్ మీడియాలో ప్రశ్నించాడనే కారణంతో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకి హాజరు కావాలంటూ వెంక‌టాచ‌లం పోలీసులు ఆయనకు సమాచారం ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్