ఈ-పంటలో నమోదైతే ఉచిత పంటల బీమా

72చూసినవారు
ఈ-పంటలో నమోదైతే ఉచిత పంటల బీమా
ప్రస్తుత ఖరీఫ్ వరకు.. ఈ-పంటలో నమోదైన పంటలన్నింటికీ ఏపీ ప్రభుత్వమే ఉచిత పంటల బీమా కల్పించనుంది. వచ్చే రబీ నుంచి 2019 ముందున్న విధానమే.. అంటే ఎంపిక చేసుకున్న రైతులకు మాత్రమే పంటల బీమా అమలవుతుంది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 2024-25, 2025-26 సంవత్సరాల్లో ఖరీఫ్, రబీకి సంబంధించి సంస్థలను ఎంపిక చేసింది.

సంబంధిత పోస్ట్