ఫర్నిచర్ ఇచ్చేయండి.. జగన్‌కు లేఖ

63చూసినవారు
ఫర్నిచర్ ఇచ్చేయండి.. జగన్‌కు లేఖ
ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ సీఎం జగన్ ప్రభుత్వ ఫర్నిచర్‌ను ఇంకా తన ఇంట్లోనే ఉంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై తాజాగా సచివాలయ జీఏడీ స్పందించింది. సీఎంఓలో ఉన్న కంప్యూటర్లు, వీడియో కాన్ఫరెన్స్ సిస్టం, ఇతర ఫర్నిచర్‌ను ఇన్వెంటరీ జాబితా ప్రకారం తమకు పంపాలని పేర్కొంది. ఈ మేరకు జీఏడీ మాజీ సీఎం జగన్‌కు పూర్తి వివరాలతో కూడిన లేఖ రాసింది.