ఈనెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు

67చూసినవారు
ఈనెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు
ఈనెల 24 నుంచి వచ్చే నెల 3 వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త MPలతో ఈనెల 24, 25 తేదీల్లో ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు వివరించారు. 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక 27న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తారు. NDA 3.Oకి ఇది తొలిసెషన్ కావడం గమనార్హం.

సంబంధిత పోస్ట్