పెళ్లి చేసుకోనని ప్రకటించిన రాహుల్ గాంధీ

61చూసినవారు
పెళ్లి చేసుకోనని ప్రకటించిన రాహుల్ గాంధీ
1995లో కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కళాశాలలో ఎం.ఫిల్ చదివారు. ఆ తరువాత 1995లో లండన్‌లోని మానిటర్ గ్రూప్ అనే మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగం చేశారు. 2002లో ముంబైలో బాకొప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే టెక్నాలజీ ఔట్ సోర్సింగ్ సంస్థను స్థాపించారు. 2004లో ఒక ప్రెస్‌మీట్‌లో తనకు ఒక స్పానిష్ గర్ల్ ఫ్రెండ్ ఉందని. తాను ఇంగ్లండ్‌లో చదువుకునేటప్పుడు పరిచయమయ్యారని చెప్పారు. కానీ 2013లో తాను పెళ్ళి చేసుకోనని ప్రకటించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్