రాహుల్ గాంధీ మార్చి 2004లో భారత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా రాహుల్ గాంధీని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా 2004, సెప్టెంబర్ 24న నియమించారు. ఇలా 2004నుంచి 2006 వరకు హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా వ్యవహరించారు. అలాగే రాహుల్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా , ఇండియన్ యూత్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు.