కొనసాగుతున్న నీటి కొరత.. ఎక్కడంటే..

69చూసినవారు
కొనసాగుతున్న నీటి కొరత.. ఎక్కడంటే..
ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఇంకా తీరలేదు. దీంతో ఢిల్లీ వాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. పైపులైన్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ వచ్చిందంటే చాలు ఒక్కసారిగా జనం మంచినీటి కోసం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు భద్రతగా ఉండి ఒక్కొక్కరికి ఒక బిందె చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్