ఉప్పాడ చీరకు గోల్డెన్ అవార్డు

66చూసినవారు
ఉప్పాడ చీరకు గోల్డెన్ అవార్డు
దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఉప్పాడ జమ్దానీ చీరకు మరో ప్రత్యేక గుర్తింపు లభించింది. తన అమ్ములపొదిలో మరో బంగారు పతకాన్ని చేర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఒక జిల్లా- ఒక ఉత్పత్తి అవార్డులలో భాగంగా వ్యవసాయేతర రంగం కింది 2023 సంవత్సరానికి గాను జాతీయ అవార్డు గోల్డ్ మెడల్ ను అందించింది. కాకినాడ జిల్లా తరుపున ఢిల్లీలో జిల్లా జౌళి శాఖ అధికారి కూరెళ్ల పెద్దిరాజు అవార్డును అందుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్