ఒకేచోట కలిసిన ప్రపంచంలోనే పొడవైన, పొట్టి మహిళలు (వీడియో)

67చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ రుమేశా గెల్గి, అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే ఇద్దరూ ఒకే చోట కలిశారు. వీరిద్దరిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఓ చోటకు చేర్చింది. ఇద్దరూ లండన్ లోని సావోయ్ హోటల్లో మొదటిసారి కలుసుకొని ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఎడిటర్ క్రెయిగ్ గ్లెన్డే వీరికి ఐకాన్ అవార్డులను అందించారు. జ్యోతి కళ్లలోకి చూసి మాట్లాడటం కష్టంగా ఉందంటూ గెల్గి జోక్ వేసి అందరినీ నవ్వించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్