మౌర్యుల కాలంలో అపర రాజనీతిజ్ఞుడు చాణక్యుడు చెప్పినట్లుగా పుర్రెకో బుద్ది, జిహ్వాకో రుచి అన్నట్లే ఉన్నారు ఇప్పటి మనుషులు. మహిళలు గంజాయి కాల్చడం కొత్తేమీ కాదు. వింత మరీ కాదు. కానీ, తన తండ్రి మరణిస్తే శవాన్ని కాల్చగా మిగిలిన బూడిదపై గంజాయి మొక్కను పెంచి, ఆ గంజాయి ఆకులో సిగరెట్టు చేసుకుని తాగానని చెప్పడమే ఇక్కడ ఆలోచించాల్సిన అంశం.