ఏపీ రైతులకు శుభవార్త

62చూసినవారు
ఏపీ రైతులకు శుభవార్త
AP: విజయ డెయిరీ బ్రాండ్‌ కృష్ణా మిల్క్ యూనియన్ పాల సేకరణ ధరను పెంచింది. పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గేదె పాల సేకరణ ధరను లీటరుకు 10శాతం వెన్న గల పాలకు రూ.2 పెంచినట్లు తెలిపారు. అలాగే ఆవు పాలకు రూ.1.50 పెంచారు. వచ్చె నెల నుంచి ఈ ధరలు అమలులోకి వస్తాయని మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్