ఏపీ రైతులకు శుభవార్త!

74చూసినవారు
ఏపీ రైతులకు శుభవార్త!
ఏపీలో రైతులకు మంచి శుభవార్తే అనుకోవచ్చు. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు వారు కోరుకుంటున్నదానికంటే ఎక్కువగానే మార్కెట్ ధర నడుస్తోంది. దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ లాభాలు మాత్రం భారీగా వచ్చే అవకాశముందంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకన్నా బహిరంగ మార్కెట్ ధరే ఎక్కువగా నడుస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర రూ.2వేలు ఉండగా మార్కెట్‌లో క్వింటా రూ.3వేలు పలుకుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్