ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్

54చూసినవారు
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్
ఏపీ ప్రజలకు రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వందేభారత్ ట్రైన్‌కు అదనంగా మరో స్టాప్ చేర్చడం జరిగింది. సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్లే వందేభారత్ రైలు ఇక నుంచి ఏపీలోని ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద కూడా ఆగనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్